Easy Digestion Tips: రోజంతా కనీసం 30 నిమిషాల వ్యాయామం, నడక, జాగింగ్, సైక్లింగ్ చేయాలి. ముఖ్యంగా పొట్టపై ఒత్తిడి తెచ్చే వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.
Andhra Pradesh and Telangana Weather Update: కొత్త సంవత్సరం తొలి రోజు వాతావరణం ఎలా ఉంటుంది? వర్షాలు పడతాయా? చలి పెరుగుతుందా? ఇవాళ ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.